Wednesday, 30 November 2016

FEEDING POOR-HGS(30-11-2016)

FEEDING POOR-HGS
DATE:30-11-2016

HI Friends

"మనం పుణ్యం వెంట పడే అవసరం లేదు ,
                    ఆకలైనవారికి అన్నం పెడితే పుణ్యమే మన వెంట పడుతుంది ". 




REGARDS:
feeding2poor.blogspot.in
www.facebook.com/feeding2poor/

SHAIK ZAHURULLAH SHA KHADRI
President of Hidayath-e-Gulshan Service Society (HGS),
Director of FEEDING POOR-HGS















Tuesday, 29 November 2016

FEEDING POOR-HGS(29-11-2016)

FEEDING POOR-HGS
DATE:29-11-2016
Hi! Friends

" తాను జీవించడం గొప్పగాదురా నాన్న,
  పరుల బాధలెరగి వారిని జీవింపజేయడం గొప్పర తండ్రి ,
  జీవింపజేయడం అంటే అభాగ్యుల ఆకలి తీర్చుటర కన్న".


REGARDS:
feeding2poor.blogspot.in
www.facebook.com/feeding2poor/

SHAIK ZAHURULLAH SHA KHADRIPresident of Hidayath-e-Gulshan Service Society (HGS),
Director of FEEDING POOR-HGS






Monday, 28 November 2016

FEEDING POOR-HGS(28-11-2016)

 FEEDING POOR-HGS
DATE:28-11-2016
Hi! Friends

           We all know that our FEEDING POOR-HGS is  distributing food packets every night to hungry people in kurnool town. And on 26th night our FEEDING POOR-HGS provide blankets also.
Like this, still there are so many hungry people, so we want to provide food not only in kurnool as well as in villages surroundings of kurnool. For this we need more support from you financially and personally.
            so friends, please support FEEDING POOR-HGS and help poor people and hungry people.

       మహాత్ములు పుణ్యాత్ములు
       జగతికి వెలుగునిచ్చే దివ్యలు
       నింగిని నిలపెట్టే నిజస్తంభాలు
      మానవజాతిలోని మాణిక్యాలు ఎవరయ్యా అంటే ?

జ:-తల్లితండ్రుల సేవలు చేసేవారు
      గురుదేవుని  సేవలు చేసేవారు
      ఆకలిగొన్న వారి ఆకలి తీర్చేవారు
      దప్పికుల దాహం తీర్చేవారు
      నగ్నులకు వస్త్రదానం చేసేవారు
      అనాధ అభాగ్యులను  ఆదుకొనేవారు
      అందులకు నేత్రదానం చేసేవారు
      బలహీనులకు రక్తదానం చేసేవారు
      రోగులకు వైద్యం చేయించేవారు
      పేద యువతుల వివాహాలు చేసేవారు

      ఆత్మాసాక్షిగా వీరందరూ  దైవస్వరూపాలు
      నింగి నెల నీరు నిప్పు గాలి
      సూర్య చంద్ర నక్షత్రాలు
      వున్నంతకాలం జనుల హృదయాలలో జీవించియుండే
      అమృత ప్రాణులు ఈ ఆణిముత్యాలు.....

                                                        - సద్గురువు
                                             శ్రీ శ్రీ శ్రీ S.MD.జహురుల్లాహ్ షా ఖాద్రి
                                                                           వెలుగోడు షరీఫ్

REGARDS:
feeding2poor.blogspot.in
www.facebook.com/feeding2poor/

SHAIK ZAHURULLAH SHA KHADRI
President of Hidayath-e-Gulshan Service Society (HGS),
Director of FEEDING POOR-HGS












Sunday, 27 November 2016

FEEDING POOR-HGS(27-11-2016)

FEEDING POOR-HGS
DATE:27-11-2016

Hi! Friends

"మానవత్వం అనేది మంచి గుణం తో మొదలవుతుంది , అది అన్న దానం తో మొదలుపెట్టండి". 

REGARDS:
feeding2poor.blogspot.in
www.facebook.com/feeding2poor/

SHAIK ZAHURULLAH SHA KHADRI
President of Hidayath-e-Gulshan Service Society (HGS),
Director of FEEDING POOR-HGS



















FEEDING POOR-HGS(26-11-2016) BEDSHEETS SUPPLY

FEEDING POOR-HGS
DATE:26-11-2016
BEDSHEETS SUPPLY


అనాధుల ఆదుకొనే  అన్నదాత
ఫీడింగ్ పూర్ సభ్యులలో
సభ్యుడై చలికి వణుకుతున్న
అభాగ్యులను ఆదుకోవడానికి
చలించి చెంతకొచ్చిన
సితార యూత్ బేక్  పర్వేజ్ తెలుగు యువత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారితో
శాలువాలు పంచిన మునిసిపల్ కమిషనర్
గారికి హిదాయత్ ఏ గుల్షన్ సర్వీస్ సొసైటీ  (H.G.S.)
ప్రెసిడెంట్ యెస్ . జహురుల్లాహ్ షా ఖాద్రి గురువుల వారు
కృతజ్ఞతలు తెలుపుతూ ఫీడింగ్ పూర్ -HGS లో
పాల్గొని సేవలు చేసే సేవకులకు ఇహపర సుఖాలు
కలగాలని దేవున్ని ప్రార్ధించినారు